9 Benefits Of Using Rainwater || Oneindia Telugu

2019-10-11 2,195

Rainwater is the purest form of water there is. Compared to your public drinking water supply, it is relatively low in mineral content. If we were to actually consider it, rainwater forms part of the public water supply for most of the world’s population. As we all know, our public water supply comes from two main sources: ground water sources and surface water sources
#rainwaterfordrinking
#Rain
#Water
#rainwatersafefordrinking
#howtouserainwaterfordrinking
#howtocollectrainwaterfordrinking
#howtostorerainwaterfordrinking
#filteringrainwaterfordrinking
#cleaningrainwaterfordrinking

వర్షం.. గత కొన్ని రోజుల నుంచి చాలా చోట్ల పడుతోంది. కొన్ని చోట్ల లేదు. కొన్ని చోట్లయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది సరే.. అసలు విషయం ఏమిటంటే.. వర్షపు నీటి పట్ల జనాల్లో ఇప్పటికీ ఓ సందేహం ఉంది. వర్షం నీటిని తాగవచ్చా, రాదా..? అని అవును. అయితే దీనికి సైంటిస్టులు చెబుతున్న సమాధానం.. అవును, వర్షపు నీటిని తాగవచ్చు. దాంతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజానికి ఈ నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైందట. అవును, మీరు విన్నది నిజమే. సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి. అది కూడా శుభ్రమైన పాత్రల్లో పట్టుకుని నిల్వ చేసుకోవాలి. అలా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చు. దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.